ప్రముఖ సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. 647 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండిలా..!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్సైట్లో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 23లోగా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 647 పోస్టుల్లో ఐటీఐ అప్రెంటీస్‌కు 350, డిప్లొమా అప్రెంటీస్‌కు 111, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు 186 ఉన్నాయి.