EMRS Recruitment 2023: దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాల(EMRS)ల్లో సిబ్బంది నియామకానికి భారీ నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) EMRS రిక్రూట్మెంట్ 2023 కోసం అధికారిక ప్రకటనను emrs.tribal.gov.in వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అధికారిక వెబ్సైట్ www.emrs.tribal.gov.in ను విజిట్ చేయాలి. PGT, అకౌంటెంట్, JSA, ఇతర స్థానాలకు, ఆన్లైన్ దరఖాస్తు గడువు ఆగస్ట్ 18.
పూర్తిగా చదవండి..Jobs: 10,391 ఖాళీలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి..శాలరీ రూ.56,900!
మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు EMRS రిక్రూట్మెంట్ 2023 ప్రక్రియ ఆగస్టు 18తో ముగియనుంది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు EMRS అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయాలి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్, TGT లాంటి ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి.
Translate this News: