ఆ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 10కోట్ల ఉద్యోగాలు ఈ ఒక్క ఫీల్డ్లోనే..!
నిర్మాణ రంగంలో కొలువుల జాతర మొదలవనుంది. ఇప్పటికే ఈ రంగం ద్వారా 7కోట్ల మంది భారతీయులు ఉపాధి పొందుతుండగా.. ఈ సంఖ్య 2030నాటికి 10కోట్లను దాటనుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు రియల్ ఎస్టెట్ అవుట్పుట్ కూడా ఓ రేంజ్లో పెరగనుందట. ఇదే సమయంలో టెక్ స్కిల్స్ పెంచుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.