BEL Recruitment 2023 vacancy details: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో ఉద్యోగుల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైంది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా..అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది ఆగస్టు 26. ఆసక్తి ఉన్నవారు https://bel-india.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Jobs: బీటెక్ అర్హతతో BELలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్ అర్హత ఉన్న వాళ్లు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు నెలవారీ జీతం ఇస్తారు.
Translate this News: