Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్...పౌర సరఫరాల శాఖలో భారీగా ఉద్యోగాలు..పూర్తివివరాలివే.!!
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాజమహేంద్రవరంలోని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామానికి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్ధులను దరఖాస్తులను కోరుతోంది.