Jobs: డిగ్రీ అర్హతతో... ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
మీరు సర్కార్ నౌకరీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 74 ఖాళీలను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 1. పూర్తివివరాలు ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.