ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ నిరుద్యోగుకులకు గుడ్ న్యూస్..240 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ! ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.మొత్తం 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, దీనికి సంబంధించిన అర్హత, వయసు, జీతం తదితర పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC NDA Recruitment: 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్...ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!! ఇంటర్ చదివిన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400పోస్టులకు గాను జనవరి 9, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Layoffs: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే! 2023 ని మించి 2024 లో భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ ఏడాదిని మించి సుమారు 30 శాతం అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' చెన్నైలోని వివిధ విమానాశ్రయాల్లో 119 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అభ్యర్థులు 2024 జనవరి 26 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC: వారందరికీ షాక్.. ఇకపై ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదు.. తేల్చేసిన యూజీసీ! మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్(MPhil) డిగ్రీకి ఇకపై దేశంలో గుర్తింపు లేదు. MPhil డిగ్రీకి అడ్మిషన్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని యూజీసీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇలా అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీల కష్టాలు మరింత పెరిగాయి. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే! ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Career : ఇంజనీరింగ్ లో టాప్ గ్రూప్ లు ఇవే! ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. అక్కడ 80.56శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 తాజాగా తెలిపింది. ఐటీ, సీఎస్ఈ చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిది. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Central Bank of India : సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు..10వ తరగతి ఉంటే చాలు నిరుద్యోగులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణతతో తమ శాఖలో ఖాళీగా ఉన్న 484 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగ అభ్యర్థులు జనవరి 9 వరకూ అప్లయ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే! గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn