ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారికి ఓ మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మే 7 లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో పోస్టులకు ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
Translate this News: