Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
కాలం మారుతోంది. కాలంతో పాటే మనమూ మారాలి. అందుకే కొత్త స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. కంటెంట్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌లో స్కిల్స్ ఉన్నవారికి అనేక జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అటు SEOలకు సైతం డిమాండ్ గట్టిగా ఉంది. ఇలాంటి జాబ్ కోసం ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
భాగస్వామిని ఎంచుకోవడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. కుదిరిన వివాహానికి ముందు ఆర్థిక సమస్యలను చర్చించడం చాలా ముఖ్యం. భవిష్యత్తు, వృత్తి గురించి, కెరీర్ డెవలప్మెంట్ కోసం వారికి ఎలా మద్దతు ఇస్తారని అడగడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.
పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు PSPCL అధికారిక వెబ్ సైట్ (pspcl.in) ను సందర్శించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.
బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ బ్యాంక్ లో 1025 స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.
2023లో SSC భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేశారు.