Jemimah Rodrigues: మ్యాచ్ తరువాత భావోద్వేగం జెమీమా..సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్ళు
ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా మ్యాచ్ గెలవడానికి కారణం జెమీమా రోడ్రిగ్స్. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చింది. మ్యాచ్ అనంతరం జెమీమా భావోద్వేగానికి గురైంది. కలలా ఉంది నమ్మలేకపోతున్నా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
/rtv/media/media_files/2025/10/31/cricket-2025-10-31-12-08-38.jpg)
/rtv/media/media_files/2025/10/31/jemimah-2025-10-31-07-02-18.jpg)