Jeff Bezos: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!
జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను ఇటలీలోని వెనిస్లో ఈ వేసవిలో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటలీ తీరంలో 500 మిలియన డాలర్ల నౌకలో జూన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. వీరికి 2023లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.