Gaddar Film Awards Telangana: గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన జ్యురీ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
గద్దర్ అవార్డు కమిటీ ఛైర్మెన్ జయసుధ అవార్డుల విజేతలను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోగా.. కల్కి, పొట్టేలు, లక్కీ భాస్కర్ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. 14 ఏళ్ళ తర్వాత తెలంగాణలో మళ్ళీ సినిమా అవార్డులను ప్రకటించారు.
/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)
/rtv/media/media_files/2025/05/29/4T4yc3LXatYagS5O2v3c.jpg)
/rtv/media/media_files/2025/04/16/G3eCGiXrpix1MxPZRNsE.jpg)
/rtv/media/media_files/2025/03/24/5EJcNjwRcZ3KS1jHTPxb.jpg)