Jaya Lalitha: జయలలిత మరణంపై సీబీఐ విచారణ.. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో న్యాయవాది రాంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది.