Japan Earth Quake: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఒళ్లు గగుర్పొడిచేలా భూకంప వీడియోలు!
భారీ భూకంపాలతో జపాన్ అల్లకల్లోలంగా మారింది. సెంట్రల్ జపాన్లో ఒక్కరోజులో 155 భూకంపాలు రావడంతో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు భూకంప ధాటికి ఏకంగా 30మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోల కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి.