Actress Janhvi Kapoor Admitted In Hospital : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైంది. తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ వల్లే జాన్వీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది. కల్తీ ఆహారం తినడంతో జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైందని.. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిన ‘దేవర’ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైంది. తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫుడ్ పాయిజన్ వల్లే జాన్వీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Translate this News: