Janhvi Kapoor : ముఖ్యమంత్రి మనవడితో శ్రీదేవి కూతురి పెళ్లి!
ముఖ్యమంత్రి మనవడితో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలో వివాహం చేసుకోనుందా? ప్రస్తుతం ఒప్పుకున్న ఎన్టీఆర్,రామ్ చరణ్ సినిమాలు పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటుందా? ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.