TDP-Janasena Manifesto: త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక అంశాలివే!
టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు.
టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 8 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న తొలి ఎన్నిక ఇదే.
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యింది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
తెలంగాణలో రాజకీయం శరవేగంగా మారుతోంది. కొత్త కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తును ఓ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు. లీడర్, కేడర్ లేని పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఆశావాహులు.
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు 8 సీట్లను కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం.
జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ-జనసేన కూటమిపై చర్చలు జరిపారు. తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి ఉందని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీట్ల విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.