ఆంధ్రప్రదేశ్ AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్ ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: డీల్ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే? బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. By Trinath 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టొచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, గ్లాజు గ్లాస్ గుర్తుపై స్వతంత్రులు పోటీ చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే టీడీపీ పార్టీకి నష్టం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్..! ట్రోలింగ్ ఆగెదెప్పుడు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా టీడీపీకి 98, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. 25 ఇస్తే పావలా అంటారు.. 23ఇస్తే లక్కీ నంబర్ అంటారని జనసేనకు 24 ఇచ్చినా కూడా వైసీపీ మాత్రం ఇంకా 23 నంబర్‌నే హైలేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తోంది. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఉలుకు లేదు.. పలుకూ లేదు.. బీజేపీ పొత్తులో భాగమేనా? ఏపీలో బీజేపీ అభ్యర్థుల పోటీ చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అంతా భావించారు. కానీ బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిందని, దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి దీనిపై క్లారిటీ ఇవ్వట్లేదు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి Janasena: జనసేన ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇవే..ఎవరెవరు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారంటే? టీడీపీ - జనసేన మొదటి లిస్ట్ లో జనసేన కేవలం 5 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అసలు ఆ జనసేన అభ్యర్ధులు ఎవరు? వారి వయసెంత? వారి స్టడీస్ ఎంటి? ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Rebel MLA's: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ టీడీపీలో చేరిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి పేర్లు లేవు. అయితే.. వీరి తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ..ఈ సారి కూడా అక్కడి నుండే పోటీ చేస్తారా? టీడీపీ, జనసేన పొత్తులో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 సీట్లలో పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారోనని ఆసక్తి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే? జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn