Vanga Geetha: పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం.. వైసీపీ అభ్యర్థి వంగా గీత సంచలన ఇంటర్వ్యూ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో తన గెలుపు ఖాయమని వైసీపీ అభ్యర్థి వంగా గీతా ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఆమె మాట్లాడుతూ.. జనం కోసం జగన్ ఉంటే.. రాజకీయాలు చేస్తోంది మాత్రం ప్రతిపక్షాలు అని ఫైర్ అయ్యారు.