Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు
AP: కూటమిలో జనసేనకు కీలక శాఖలు దక్కాయి. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో ఐదు శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ.. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్ & సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి.