Accident : నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T181951.176-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-12-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-55-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/earthquake-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-01T164029.035-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gulmarg-udaypur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/army-tankers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/attack-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amit-shah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/supreme-jpg.webp)