జమ్మూలో ఖాతా తెరిచిన ఆప్.. భారీ మెజార్టీతో మాలిక్ విజయం!
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ‘ఆప్’ తొలి విజయం సాధించింది. దోడా నియోజకవర్గంనుంచి ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ 4538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో ఆప్ 5 రాష్ట్రాలకు విస్తరించింది.
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ‘ఆప్’ తొలి విజయం సాధించింది. దోడా నియోజకవర్గంనుంచి ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ 4538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో ఆప్ 5 రాష్ట్రాలకు విస్తరించింది.
జమ్మూకశ్మీర్ ఫలితాలపై 'నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ' నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును పార్టీలన్నీ గౌరవించాలని కోరారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి చిల్లర చేష్టలు, కుట్రలకు పాల్పడొద్దని సూచించారు.
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేశానికి భయం పుట్టించామని.. మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ. జమ్మూ–కశ్మీర్లో మూడవ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూలో 8, కాశ్మీర్లో 16 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికను ఈసీ నిర్వహిస్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి కావడం గమనార్హం.
భూతల స్వర్గదామంగా పిలిచే జమ్మూ కశ్మీర్లో అస్థిరత్వం, ఉగ్రదాడులు ఎక్కువగా ఉండేవి. కానీ మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరింపజేయడం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించింది.
జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీళ్లిద్దరికీ గతంలో అక్కడ పనిచేసిన అనుభవం ఉంది.