జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం
J&K లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 2(C)తో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని, ఆయుధాలు అందిస్తున్నారని ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి.