Jeevan Reddy : నాడు NTR.. నేడు రేవంత్.. జీవన్ రెడ్డి తిరుగుబాటు హిస్టరీ ఇదే!
జగిత్యాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్‌కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి అధిష్టానం పై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/03/fotojet-5-2026-02-03-20-50-48.jpg)
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t134237-2026-01-22-13-43-35.jpg)
/rtv/media/media_files/2025/07/17/telangana-gurukul-girls-school-2025-07-17-17-26-29.jpg)