Jaggery: బెల్లాన్ని ఇలా ఉపయోగిస్తే మీ సంపద అమాంతం పెరుగుతుంది!
బెల్లం రెమెడీస్తో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. సూర్యుడిని బలం, ఆర్థిక సమస్యలు, అప్పుల భారం, పెళ్లి అవకాశాలు, కొత్త ఉద్యోగం, ఇంటర్వ్యూ వంటి వాటికి వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆవుకు పిండి, బెల్లం తినిపించడం పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.