Jagapathi Babu: ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న జగపతిబాబు.. షాకింగ్ వీడియో!
జగపతిబాబు ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కోసం యూట్యూబేర్ రవి అనే వ్యక్తి ఫుడ్ పంపించాడని, ఫుడ్ ఐటమ్స్ ను పరిచయం చేశాడు. అందులో వెజ్, నాన్ వెజ్ కలిపి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.