CPI K Ramakrishna: ఇనాళ్లు జగన్.. ఇప్పుడు గవర్నర్.. సీపీఐ రామకృష్ణ సీరియస్ కామెంట్స్
సీఎం జగన్ తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో నాడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగ పాఠం ఒక అబద్దాల పుట్టన్నారు.