ITR Filing: గతేడాది ఐటీ రిటర్న్స్ వేయలేదా? ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా?
ఐటీ రిటర్న్స్ సమయానికి ఫైల్ చేయడం ముఖ్యం. చాలామంది ఐటీ రిటర్న్స్ వేయడంలో అశ్రద్ధ చేస్తారు. ఒక్కోసారి ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అవుతారు. అటువంటి వారు రెండు ఐటీ రిటర్న్స్ ఒకేసారి ఫైల్ చేసే అవకాశం ఉంది. దానికోసం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.