అతిగా తీసుకుంటే సమస్యలు తప్పవు
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
'ఓట్స్‌ను దిగుమతి చేసుకుని పండించే ఇతర దేశాల మాదిరిగానే, గ్లైఫోసేట్ లేదా మరేదైనా హెర్బిసైడ్ను వోట్స్ ఉత్పత్తులలో కూడా ఉపయోగించవచ్చు. గ్లైఫోసేట్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పంటలను ఎండిపోవడానికి ఉపయోగించడం జరుగుతుందని నిపుణులు తెలియజేశారు.
ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.