20 ఫైటర్ జెట్లతో.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు
ఇరాన్‌పై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాన్ ఆర్మీ IRGC టార్గెట్‌గా గాడిర్ బేస్‌తో పాటు IRGC వేర్‌హౌస్‌లపై దాడులు చేసింది. 20 ఫైటర్ జెట్లతో టెహ్రాన్, ఖెర్మాన్షా, హమేదాన్, తబ్రిజ్, బుషెహర్, యాజ్ద్ నగరాలపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది.