Ceasefire: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.