IRCTC Tirupati Package:శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ ప్యాకేజీతో దర్శనం సులభం
తిరుమల వెళ్లి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు పరితపిస్తుంటారు. కానీ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణం, దర్శన టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది.