Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. ఆయుధాల తయారీ అవ్వనివ్వకుండా కఠిన విధానాలను అమలు పరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.