Israel-iran War : యుద్ధంలోకి అగ్రరాజ్యం... జీ 7 సమ్మీట్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు ట్రంప్..
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్లు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.