అల్లా సాక్షిగా ట్రంప్‌ను లే*పేస్తా.. | Khamenei Sensational Comments On Trump | Putin | Modi | RTV
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్, ఫోర్డో, నటాంజ్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైనికుల బీ2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడాన్ని CPI(ML) ప్రతిఘటన తీవ్రంగా ఖండించింది. అమెరికా చాలా కాలం క్రితమే ఇరాన్‌ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించిందని తెలపింది.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.