Iran: మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ దేశం నాలుగు దేశాల్లో యూఎస్ ఆర్మీ బేస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/06/24/iraq-2025-06-24-07-55-14.jpg)
/rtv/media/media_files/2025/06/23/iran-attacks-2025-06-23-23-06-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/iran-1-1-jpg.webp)