దారుణమైన యుద్ధం | Iran Attack on Israel Live | Lebanon | Hezbollah | Iran Israel War Update | RTV
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడి చేస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది.
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది.