Tg news : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ
రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో శిఖా గోయల్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు.