Actor Jethwani Case : మరో ఇద్దరు ఐపీఎస్‌ల అరెస్ట్?
ముంబై నటి జత్వానీకేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం వారిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. వారిలో ఆంజనేయులును అరెస్ట్ చేయగా కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.