IPL Final: ఆర్సీబీ ఎమోషనల్ మూమెంట్స్.. ఈ ఫొటోలు చూశారా!
18ఏళ్ళ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఇన్నేళ్ల కళ నెరవేరడంతో ఆర్సీబీ టీమ్, అభిమానులు ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఇక్కడ చూసేయండి.