IPL Final 2025: RCB గెలవగానే కిందపడి ఏడ్చేసిన అల్లు అయాన్! వీడియో వైరల్
IPL ఫైనల్ లో RCB కప్ గెలవడంతో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐ లవ్ కోహ్లీ, ఐ లైక్ కోహ్లీ అంటూ కిందపడి ఏడ్చేశాడు. ఈ వీడియోను బన్నీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.