iphone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి.