Shapoor Zadran : క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్ జద్రాన్
ఆఫ్ఘనిస్థాన్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు షాపూర్ జద్రాన్ వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ ప్రముఖ లెఫ్ట్ ఆర్మర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి.