అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్‌పై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అనేక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడా మంత్రిని తొలగించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసిసి శ్రీలంక క్రికెట్‌ను నవంబర్ 10, 2023న నిషేధించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..ICC : ఐసీసీ కీలక నిర్ణయం..శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తివేత..!!
శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక క్రికెట్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ లో శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Translate this News: