Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ పొడిగింపు!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ సీఎంగా బాధ్యతలు నిర్వహించడానికి మాత్రం నో చెప్పింది.
2018 కోల్కతాలోని నార్కెల్దంగా పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో జరీన్ ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రూ.30 వేల పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.