Inter Supplementary Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్లండి.