TG Inter Results : ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్.. అఫీషియల్ డేట్ ఇదే- ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తేదీ ఖరారైంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే రోజు రిలీజ్ చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్ 22న ఉదయం 11 గం.లకు భట్టి విక్రమార్క రిలీజ్ చేస్తారని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.
/rtv/media/media_files/kGhZepOwE7kYXfzv83Q7.jpg)
/rtv/media/media_files/2025/04/19/1zT8ulWcDnpZn0hUlbii.jpg)
/rtv/media/media_files/2025/03/13/odMyIu5zbmuAQhlOiR9A.jpg)
/rtv/media/media_files/2025/03/05/bg6udZwfdl60UmTJBylE.jpg)