Facebook-Instagram: ప్రముఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ కొంతమంది వినియోగదారులకు పనికిరాకుండా పోయాయి. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరికి జరగకపోయినా, కొంతమంది వినియోగదారులు ఈ సమస్య ని ఎదుర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Facebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్..
సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.
Translate this News: