HYDలో ఇన్స్టా లవర్ కోసం తల్లిని చంపిన.. 10th క్లాస్ కూతురు
హైదరాబాద్ జీడిమెట్లలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది. దానికి ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందని ఆమె గొంతు నులిమి, తలపై కొట్టి చాంపారు.