వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్ ప్రశ్న....స్మృతి ఇరానీ ఘాటు రిప్లై....!
ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’సెషన్ లో నెటిజన్ ఒకరు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఇబ్బంది పెట్టేందుకు ఆమెను వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగారు. మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని ఆ నెటిజన్ ఆమెను అడిగారు. దీంతో ఆమె ఆ నెటిజన్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు.